త్వరలో నీటి విడుదల

NArayana
Minister Narayana

త్వరలో నీటి విడుదల

నెల్లూరు: సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలకు మంచినీటి సరఫరాపై మంత్రి పి.నారాయణ సమీక్ష జరిపారు. అవసరం మేర నీటి కేటాయింపులపై నివేదిక ఇవ్వాలన్నారు. అధికారులతో సమీక్ష జరిపన వెంటనే నీటిని విడుదల చేస్తామన్నారు.