త్వరలో డిశ్చార్జ్‌

Jayalalitha
TN Cm Jayalalitha

త్వరలో డిశ్చార్జ్‌

చెన్నై: తమిళనాడు సిఎం జయలలిత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతారని అన్నాడిఎంకె పార్టీ వర్గాలు తెలిపాయి.. జయలలిత పూర్తిగాకోలుకున్నట్టు ఎయిమ్స్‌ నిపుణులు ధృవీకరించారని పార్టీ వర్గాలు తెలిపాయి