త్రిషేడ్స్‌ కలయికతో..

NTR-1
NTR-

త్రిషేడ్స్‌ కలయికతో..

నందమూరి వారసుల్లో ప్రస్తుతం టాలీవుడ్‌ని తనదైన శైలిలో ఏలుతున్న హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ .. నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్‌ లాంటి బాక్స్‌ ఆఫీస్‌ హిట్స్‌ను అందుకున్న యంగ్‌ టైగర్‌ ఆ హిట్‌ చిత్రాలకు భిన్నంగా జైలవకుశ సినిమాతో రాబోతున్నారు.. ఇప్పటికే టీజర్స్‌తో పోస్టర్‌ లుక్‌తో ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్‌ రీసెంట్‌గా మూడు పాత్రల లుక్స్‌ ఉన్న ఒక ఫొటోను సోషల్‌ మీడియా ద్వారా రిలీజ్‌ చేశారు.. కోపంగా, చిరునవ్వుతో,, స్టైలిష్‌లుక్స్‌తో ఎన్టీఆర్‌ ఉన్నారు.. దీన్నిబట్టి చూస్తుంటే సినిమాలోజైపాత్రలో యాక్షన్‌ సీన్స్‌, లవ పాత్ర కామెడీతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్‌ నుంచి ఆశించే డాన్సులతో కుశ పాత్ర విజల్స్‌ వేయించటం గ్యారెంటీ అంటున్నారు.