త్రిపుల్‌ తలాఖ్‌ వద్దు…

UP CM Yogi Adhithya Nath
UP CM Yogi Adhithya Nath

త్రిపుల్‌ తలాఖ్‌ వద్దు..

లక్నో: ముస్లింలు త్రిపుల్‌ తలాఖ్‌ పద్దతికి స్వస్తి చెప్పాలని యుపి సిఎం యోగి ఆదిత్యనాధ్‌ అన్నారు.. దేవంలో కామన్‌ కోడ్‌ (సిసిసి) అమలు చేయాలని ఆయన అన్నారు.. ముస్లిం పురుషులు మూడుసార్లు తలాఖ్‌ పదాన్ని ఉచ్చరించటం ద్వారా తమ భార్యలకు విడాకులు ఇచ్చే సంప్రదాయానికి ముగింపు పలకాలని ఆయన అన్నారు. త్రిపుల్‌ తలాఖ్‌ ను అనుసరించే వారే కాకుండా, ఆ అంశంపై మాట్లాడకుండా మౌనం వహించేవారు కూడ తప్పు చేస్తున్నావారేనని అన్నారు.