త్రాల్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌

Encounter
Encounter

జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని త్రాల్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు.