త్రయంబకేశ్వర గర్భగుడిలోకి నేడు తృప్తీదేశా

TEMPLEF

త్రయంబకేశ్వర గర్భగుడిలోకి నేడు తృప్తీదేశా

నాశిక్‌: మత పరమైన మూఢ విశ్వాసాలకు తలవంచేది లేదని తృప్తీదేశా§్‌ు నాయకత్వంలోని భూమాత బ్రిగేడ్‌ కార్యకర్తలు గురువారం నాశిక్‌లో త్రయంబకేశ్వర ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించేందుకు సిద్ధమయ్యారు. ఇందతకుముందు ఈ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించిన తృప్తీదేశా§్‌ు ను అడ్డుకుని అరెస్టు చేశారు. కాగా త్రయంబకేశ్వర ఆలయ ట్రస్టు ఆలయ గర్భగుడిలోకిని మహిళల ప్రవేశాన్ని ప్రతి ఒక గంట మాత్రమే అనుమతిస్తామని, అయితే ఇలా ప్రవేశించేవారు కచ్చితంగా తడి బట్టలే కట్టుకుని ఉండాలని షరతు విధించిన విషయం విదితమే.