తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌

Davin warner
Davin warner

ఇండోర్‌ వేదికగా జరుగుతున్న మూడో వన్డే తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. పాండ్యా వేసిన
బంతిని కొట్టబోయిన ఓపెనర్‌ డీఏ వార్నర్‌(42) ఔటయ్యారు. మొత్తం 44 బంతుల్లో ఆడిన వార్నర్‌ నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌
కొట్టారు. ఏజె ఫించ్‌, స్మిత్‌లు ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్‌ 22 ఓవర్లలొ 117 స్కోర్‌ చేసింది.