తొలి రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ టెన్నిస్ పోటీలు

Tennis
Tennis

ఆంధ్రప్రదేశ్ లో తొలి రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ టెన్నిస్ చాంపియన్ షిప్ పోటీలు కొద్ది సేపటి కిందట ప్రారంభమయ్యాయి. మంది కొల్లు రవీంద్ర ఈ పోటీలను ప్రారంభించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గోల్డ్ స్లామ్ స్పోర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.