తొలిసారిగా సన్‌ రైజర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌తో

SUNRISERS HYD
SUNRISERS HYD

నేడు తొలిసారిగా సన్‌ రైజర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడనుంది. స్థానిక రాజీవ్‌ గాంధీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో రైజర్స్‌ హోం టీంగా అభిమానుల మద్దతును చూరగొంటుంది