తొలివికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

test111
test match

తొలివికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

బెంగళూరు: భారత్‌్‌తో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తొలి వికెట్‌ కోల్పోయింది.. 33 పరుగులు చేసిన వార్నర్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.. అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది.. తొలి రరోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ వికెట్‌ నష్టపోకుండా 40 పరుగులు చేసిన సంగతి తెలిసిందిఏ.. రెండో రోజు ఉదయం ఆట ప్రారంభం అయిన కొద్దిసేపటికే వార్నర్‌ వికెట్‌ కోల్పోయింది.
=