తొలిగేమ్‌లో విజయం

pv sindhu
pv sindhu

తొలిగేమ్‌లో విజయం

ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో తొలిగేమ్‌ను పివిసింధు గెలుచుకుంది. స్పెయిన్‌ కీడాకారిని కరోలినా మారిన్‌పై 21-19 తేడాతో తొలిసెట్‌లో విజయం సాధించారు.