తెలుగు రాష్ట్రాల‌ పోస్టాఫీసుల‌లో ఉద్యోగాలు

india post
india post

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పోస్టల్‌ సర్కిల్స్‌ – గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ సర్కిల్‌
మొత్తం ఖాళీలు: 190
డివిజన్‌ వారీ ఖాళీలు: ఏలూరు 4, అనకాపల్లి 152, రాజమండ్రి 28, విశాఖపట్నం 6
తెలంగాణ పోస్టల్‌ సర్కిల్‌
మొత్తం ఖాళీలు: 127
డివిజన్‌: ఖమ్మం
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి
వయసు: నవంబరు 20 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా
దరఖాస్తు ఫీజు: రూ.100 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు / మహిళలకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది)
దరఖాస్తుకు ఆఖరు తేదీ: డిసెంబరు 19
వెబ్‌సైట్‌: http://appost.in/gdsonline