తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం

Heavy Rain
Heavy Rain

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం

అమరావతి: ఎండలతో మండిపోతున్న తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలుకురిసాయి.. కృష్నా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం వర్షంకురిసింది..అలాగే జిల్లాలోని పెడన, గుడ్లవల్లేరు తదితర ప్రాంతాల్లో కూడ వర్షం కురిసింది. ఇక తెలంగాణలో మహబూబాబాద్‌, జనగామ, దేవరకుప్పులు, నల్గొండ, కనగల్‌ , తిప్పర్తిలో కూడ తేలికపాటి వర్షం కురిసింది.