తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు, షూటింగ్‌లు బంద్‌

Dasari3
Dasari (file)

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు, షూటింగ్‌లు బంద్‌

హైదరాబాద్‌: ప్రముఖ సినీదర్శకుడు దాసరి నారాయణరావు మృతికి సంతాపంగా బుదవారం తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు, షూటింగ్‌లను నిలిపివేయనున్నారు.. దాసిరి మృతికి సంతాపంక ఈనిర్ణయం తీసుకున్నారు.