తెలుగు ప్రజలకు గవర్నర్‌ ఉగాది శుభాకాంక్షలు

 

E S L Narasimhan
E S L Narasimhan

హైదరాబాద్‌: తెలుగు ప్రజలకు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ శ్రీ విళంబి నామసంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పర్వదినాన్ని ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని ఆయన అభిలషించారు. ఈ విళంబి నామ సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.