తెలుగువారికి ఘనమైన వారసత్వం

NV Ramana
Justice NV Ramana

తెలుగువారికి ఘనమైన వారసత్వం

విజయవాడ: తెలుగువారికి ఆంధ్రప్రదేశ్‌కు ఘనమైన ఆవరసత్వం ఉందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ అన్నారు.. విశ్వామిత్రుని వారసులుగా తెలుగువారిని పురాణాలుసంభోదిస్తాయని అన్నారు..విజయవాడలో మథో సంపత్తి, వాణిజ్య చట్టాలు అంశ:పై రెండురోజులపాటు జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో ఆయన తెలుగుపై ఉన్న మక్కువను మరోమారుచాటారు. ఈ ప్రాంతంలోని చారిత్రక వారసత్వ సంపద ఎనలేనిదని కీర్తించారు.. శ్రీశ్రీ వచనాలను గుర్తుచేసిన ఆయన చివరిలో తెలుగు కవిత విన్పించారు.