తెలుగుజాతి సంస్కృతికి కాపాడుకోవాలి

తెలుగుజాతి సంస్కృతికి కాపాడుకోవాలి
విజయవాడ: తెలుగుజాతి సంస్కృతి, సంప్రదాయ కళలను కాపాడుకోవాలని మంత్రి పల్లె రఘునాధరెడ్డి అన్నారు. శుక్రవారం ఇందిగాంధీ స్టేడియంలో కూచిపూడి నృత్యోత్సవంలో ఆయన మాట్లాడారు.