రాష్ట్ర ఏర్పాటు బిల్లు సమయంలో సదారాం కీలక పాత్ర పోషించారు: హరీష్‌ రావు

ts minister harish rao
ts minister harish rao

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ మాజీ కార్యదర్శి రాజా సదారాం గౌరవ సన్మానం కార్యక్రమంలో
మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో
కొంత భయమున్నప్పటికీ రాజా సదారాం ఉన్నారనే నమ్మకం తమకు ఉండేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు
బిల్లు సమయంలో కీలక పాత్ర పోషించారని, నలుగురు ముఖ్యమంత్రుల వద్ద పని చేశారని, అయన సేవలను
తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని మంత్రి వ్యాఖ్యనించారు.