తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశం ప్రారంభం

TRS
TRS

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి సియం కేసిఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌ హాజరయ్యారు. సమావేశానికి టిఆర్‌ఎస్‌ కార్యవర్గ సభ్యులతో పాటు సీనియర్‌ నేతలు, ఎమ్మేల్యేలు హాజరయ్యారు. కేటిఆర్‌కు అభినందరలు తెలిపేందుకు తెలంగాణ భవన్‌కు నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.