తెలంగాణ పోస్టల్ సర్కిల్లో ఉద్యోగాలు

తెలంగాణ పోస్టల్ సర్కిల్ – మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ 11, సబార్డినేట్ ఆఫీసెస్ 22
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి
ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: 2018 జనవరి 8
వెబ్సైట్: www.telanganapostalcircle.in