తెలంగాణ పురోభివృద్ధికి సర్కార్ చర్యల

eetela
eetela

కరీంనగర్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆర్థిక మంత్రి ఈటల రజేందర్ కరీంనగర్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పురోభివృద్ధికి, పేదల సంక్షేమానికి తెరాస సర్కార్ తీసుకుంటున్న చర్యలను, చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.