తెలంగాణ తేజోమూర్తుల చిత్రాల ఆవిష్కరణ

Kavita1
Kavita

తెలంగాణ తేజోమూర్తుల చిత్రాల ఆవిష్కరణ

హైదరాబాద్‌: తెలంగాణ తేజోమూర్తుల వర్ణచిత్రాలను నిజామాబాద్‌ ఎంపి కవిత ఆవిష్కరించారు.. ప్రభుత్వ సలహాదారుల కెవి రమణాచారి, దేశపతి శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. తేజోమూర్తుల చిత్రాలు తెలంగాణ చరిత్రకు చిహ్నాలన్నారు.. చరిత్రకు సంబంధించిన వివరాలను ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల రూపంలో ఆవిష్కరిస్తామన్నారు.