తెలంగాణ డీజీపీతో కాంగ్రెస్‌ నేతల సమావేశం

 

DGP mahender reddy
DGP mahender reddy

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డితో కాంగ్రెస్‌ నేతలు ఈరోజు సమావేశమయ్యారు. మధుయాష్కి, వంశీచంద్‌ తదితరులు డీజీపీని కలిశారు. కాంగ్రెస్‌ నేతలపై జరిగిన దాడులకు సంబంధించి డీజీపీకి కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేయనున్నారు.