తెలంగాణ గులాబీ దళం

kcr
kcr

తెలంగాణ గులాబీ దళం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలకు తెరాస అధ్యక్షుల పేర్లను పార్టీ అధినేత కెసిఆర్‌ ఖరారు చేశారు. బుధవారం రాత్రి వరకు అందిన సమాచారం ప్రకారం. వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్‌- మైనంపల్లి హనుమంతరావు, నిజామబాద్‌- గంగారెడ్డి, కామారెడ్డి-ఎంకె ముజీబొద్దీన్‌, వికారాబాద్‌- నాగేందర్‌గౌడ్‌, మహబూబాద్‌-తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఆసిఫాబాద్‌- కావేటి సమ్మయ్య, కరీంనగర్‌- రామకృష్ణారావు, మంచిర్యాల-పురాణం సతీష్‌, నిర్మల్‌- సత్యనారాయణగౌడ్‌, – పెద్దపల్లి- వెంకట రమణారెడ్డి, భూపాలపల్లి-సిరికొండ ప్రశాంత్‌, – సిరిసిల్ల- ఆగయ్య, కొత్తగూడెం-తాళ్లూరి వెంకటేశ్వరరావు, సూర్యాపేట- మాదిపెద్ది శ్రీనివాసగౌడ్‌, మెదక్‌- దేవేందర్‌రెడ్డి, సంగారెడ్డి-మురళీయాదవ్‌, ఖమ్మం-ఎస్‌కె బేగ్‌, వరంగల్‌రూరల్‌- నాగుర్ల వెంకన్న , మేడ్చల్‌- శంభీపూర్‌ రాజు, రంగారెడ్డి-పట్నం నరేందర్‌రెడ్డి, సిద్దిపేట- రాధాకృష్ణశర్మ, జగిత్యాల- బాదినేని రాజేందర్‌ ఉన్నారు.