తెలంగాణ కేబినేట్‌ భేటీ

TS cabinet
TS Cabinet Meeting

తెలంగాణ కేబినేట్‌ భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ కేబినేట్‌ సమావేశం ఇవాళ జరగనుంది. కొత్తజిల్లా ఏర్పాటు, వరంగల్‌, నిజామాబాద్‌ పోలీసు కమిషనరేట్లపై చర్చజరిగే అవకాశం ఉంది.