తెలంగాణ కాంగ్రెస్‌ తొలి జాబితా సిద్ధం!

CONGRESS I
CONGRESS

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ తొలి జాబితాను సిద్దం చేసింది. నవంబర్‌ మొదటివారంలో ఈజాబితాను ప్రకటన చేయనున్నట్లు సమాచారం. తొలి విడుతగా 36 మంది సభ్యుల పేర్లును ప్రకటించనుంది. నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల పేర్లు.. పరిగిరామ్మోహన్‌రెడ్డి, హుజూర్‌నగర్‌ఉత్తమ్‌, నాగార్జునసాగర్‌జానారెడ్డి, ఆలేరుభిక్షమయ్యగౌడ్‌, నల్గొండకోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నకిరేకల్‌చిరుమర్తిలింగయ్య, జహీరాబాద్‌గీతారెడ్డి, ఆంధోల్‌ దామోదర, నర్సాపూర్‌సునీత లక్ష్మారెడ్డి, కొడంగల్‌రేవంత్‌రెడ్డి, వనపర్తిచిన్నారెడ్డి, కల్వకుర్తివంశీచంద్‌రెడ్డి, అలంపూర్‌సంపత్‌కుమార్‌, నాగర్‌కర్నూల్‌నాగం, మధిరభట్టి విక్రమార్క, గోషామహల్‌ముఖేష్‌గౌడ్‌, సనత్‌నగర్‌మర్రిశశిధర్‌రెడ్డి, నాంపల్లిఫిరోజ్‌ఖాన్‌, వికారాబాద్‌ప్రసాద్‌కుమార్‌, నర్సంపేటమాధవరెడ్డి, జనగాంపొన్నాల లక్ష్మయ్య, తుంగతూర్తిఅద్దంకి దయాకర్‌, మహేశ్వరంసబితా ఇంద్రారెడ్డి, సంగారెడ్డిజగ్గారెడ్డి, గజ్వేల్‌ప్రతాప్‌రెడ్డి, జగిత్యాలజీవన్‌రెడ్డి, మంథనిశ్రీధర్‌బాబు, కరీంనగర్‌పొన్నం ప్రభాకర్‌, సిరిసిల్లకేకే మహేందర్‌రెడ్డి, గద్వాలడీకే అరుణ, షాద్‌నగర్‌ప్రతాప్‌రెడ్డి, కామారెడ్డిషబ్బీర్‌అలీ, ఖానాపూర్‌రమేష్‌రాథోడ్‌, ఆసిఫాబాద్‌ఆత్రం సక్కు, భూపాలపల్లిగండ్ర వెంకటరమణారెడ్డి, బోధన్‌సుదర్శన్‌రెడ్డి.