తెలంగాణలో 13 మంది డిఎస్పీల బదిలీ

TS dgp anurag

తెలంగాణలో 13 మంది డిఎస్పీల బదిలీ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో 13 మంది డిఎస్పీలు బదిలీ అయ్యారు.. డిస్పీలను బదిలీ చేస్తూ డిజిపి అనురాగశర్మ ఉత్తర్వులు జారీ చేశారు.