తెలంగాణలో 12 రిజిస్ట్రారర్ల బదిలీ

TS LOGO

తెలంగాణలో 12 రిజిస్ట్రారర్ల బదిలీ

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రభుత్వం భారీ రిజిస్ట్రార్లను బదిలీ చేసింది.. మియాపూర్‌లోజరిగిన భూస్కాంల నేపథ్యంలో 12 మంది రిజిస్ట్రార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఒకే చోట ఎక్కువ కాలంగా పనిచేస్తున్న రిజిస్ట్రార్లను బదిలీ చేసింది.. అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా పేర్కొంది.