తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారం ఖాయం

Uttam
Uttam

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారం ఖాయం

సూర్యాపేట: రాష్ట్రంలో కమీషన్ల కోసమే మిషన్‌ భగీరధ కార్యక్రమం చేపట్టారని టి.కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌కరెడ్డి ఆరోపించారు.. మీడియాతో ఆయన మాట్లాడారు.. కాంగ్రెస్‌ హయాంలో ప్రతిగ్రామంలో మంచినీటి సమస్య తీర్చటం జరిగిందన్నారు.. మూడేళ్ల తెరాస పాలనలో ప్రజలకు నిరాశ మిగల్చిందన్నారు..ప్రభుత్వంతీరు రైతుల పాలిట శాపంగా పరిణమించిందన్నారు.. 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావటం ఖాయమన్నారు.