తెలంగాణలో అభివృద్ధి జాడ లేదు: భట్టి

 

B VIKRAMARKA
B VIKRAMARKA

హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఉద్యోగాలు అడిగిన వారిని జైళ్లలో పెట్టారని ఆరోపించారు. పరిశ్రమలు పెట్టలేదు కానీ.. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జాడే లేదన్నారు. అప్పులు మాత్రం కుప్పలుగా పెరిగాయని దుయ్యబట్టారు. కేసీఆర్ బాంఛన్ దొర సంస్కృతిని తెచ్చారని విమర్శించారు.