తెలంగాణకు రూ.లక్ష కోట్లప్యాకేజీ తీసుకురా: కెటిఆర్
తెలంగాణకు రూ.లక్ష కోట్లప్యాకేజీ తీసుకురా: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి రూ.లక్ష కోట్ల ప్యాకేజీ తీసుకురావాలని మంత్రి కెటిఆర్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి సవాల్ చేశారు. మంగళవారం నగరంలోని అంబర్‌పేటలో పర్యటించిన సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ప్యాకేజీ తీసుకురాని పక్షంలో ఉపన్యాసాలు మాని అభివృద్ధికి సహకరించాలన్నారు.