తెలంగాణకు కేంద్రం అన్యాయం

kavita ,mp
kavita ,mp

హైదరాబాద్‌: ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు రావడం సంతోషంగా ఉందని, తనపై మరింత బాధ్యత పెంచిందని ఎంపి కవిత అన్నారు. సోమాజిగూడలోని విల్లామేరి మహిళా డిగ్రీ కాలేజిలో కామోర్సియో ఎస్పీఎన్‌ఏ ట్రేడ్‌ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపి కవిత, ఐటి సెక్రటరి జయేష్‌ రంజన్‌ పాల్గోన్నారు. ఆ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ..రైతు బంధు పథకాన్ని కేంద్ర బడ్జెట్‌లో కాపీ కొట్టారు కాని పూర్తిగా స్పష్టత లేదు. గత ఐదేళ్లుగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని కవిత అన్నారు.