తెనాలిలో త్వరలో డయాబెటిక్‌ కేంద్రం

KKK

తెనాలిలో త్వరలో డయాబెటిక్‌ కేంద్రం

తెనాలి: తెనాలిలో త్వరలో డయాబెటిక్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడి ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్ల్లాడుతూ కృష్ణా పుష్కరాలల్లో అంబులెన్స్‌లు వెళ్లటానికి ప్రత్యేక రోడ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.