తుఫాను బాధితులకు సహాయం చేసిన నిఖిల్‌

NIKHIL1
NIKHIL1

హైదరాబాద్‌: తిత్లీ తుఫాను బాధితులకు సహాయం చేయడానికి నటుడు నిఖిల్‌ స్వయంగా ఆ జిల్లాకు వెళ్లారు. బియ్యం,దుపట్లు, జనరేటర్లతో పాటు ఆహారం పంపిణి చేశారు. తానే స్వయంగా ఇవన్నీ చేయడం విశేషం అంతేకాక వారితో కలిసి భోజనం చేశారు. ఇది చాలా సంతృప్తిని ఇచ్చిందని, శ్రీకాకుళం ప్రజలు ధైర్యంగా ఉండాలి అని నిఖిల్‌ సోమవారం రాత్రి ట్విట్లు చేశారు.