తుని ఘటనపై దర్యాప్తు సాగుతోంది

cccc

తుని ఘటనపై దర్యాప్తు సాగుతోంది
అనంతపురం: తుని ఘటనకు సంబంధించిన దర్యాప్తు సాగుతూనే ఉందని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప తెలిపారు. శనివారం ఆయన అనంతపురంలో కాపురుణ మేళా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. కాపులకు ప్రయోజనాలు అందించటానికి సిఎం చంద్రబాబు కృషిచేస్తున్నారని, తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని వివిశ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. తుని ఘటనకుముందే కొన్ని రోజులు వైకాపా నేత కరుణాకర్‌రెడ్డి తునిలోని ఓ హోటల్‌లో ఉన్నారని ఆవిషయం కూడ ఆరా తీసున్నామని తెలిపారు.