తుకారంగేట్‌ ఎస్‌ఐ గణేష్‌ సస్పెండ్‌

tukaramgate police station
tukaramgate police station

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ పరిధి తుకారం గేట్‌ పోలీసు స్టేషన్‌ ఎస్‌ఐ గణేష్‌ విధుల నుండి సస్పెండ్‌ అయ్యారు. ఓకేసులో బాదితుల నుండి నగదు వసూలు చేశారని ఆయనపై ఆరోపణలు, ఎస్‌ఐ గణేష్‌ తీరుపై బాధితులు సీపీ అంజనీకుమార్‌ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.  చర్యలు చేపట్టిన సీపీ అంజనీకుమార్‌… ఎస్‌ఐ ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.