తీవ్రవాయుగుండం

moonsoon
moonsoon

తీవ్ర వాయుగుండం

విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖతం పరిసరాల్లో వాయుగుండం కొనసాగుతోంది.వాయువ్య దిశగా గంటకు 20కి.మీ వేగంతో వాయుగుండం కదులుతోంది.. మరో 24 గంటల్లో వాయుగుండం బలపడనుంది. ఈమేరకు వాతావరణశాఖ పేర్కొంది.