తిరుమ‌లలో కొనసాగుతున్న భ‌క్తుల ర‌ద్దీ!

TTD
TTD

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతొంది. శ్రీవారి ద‌ర్శ‌నం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి వున్నారని, దీంతో స్వామి వారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. కాగా సాయంత్రం 6 వరకు 46,961 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నార‌ని, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు ఉందని వారు వెల్ల‌డించారు.