తిరుమలలో భక్తుల ఇక్కట్లు

tirumala
Tirumala

తిరుమలలో భక్తుల ఇక్కట్లు

తిరుమల: పెద్దనోట్ల రద్దుకారణంగా తిరుమల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్ట్డ్‌ాం:లో బస్సు టిక్టెక్ల కోసం పలు ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల్లో పెద్దనోట్లు అంగీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అక్కడ సిబ్బంది వీటిని నిరాకరించటంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సిబ్బంది మాత్రం తమవద్ద చిల్లరలేకపోవటం కారణంగానే నిరాకరిస్తున్నామని తెలిపారు.