తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు

TIRUMALA
TIRUMALA

తిరుమల: తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు ఉదయం చినశేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఈరోజు రాత్రికి హంసవాహనంపై మలయప్పస్వామి విహరించనున్నారు.