తిరుమలకు చేరుకున్న సచిన్‌

Sachin Tendulkar
Sachin Tendulkar

తిరుమలకు చేరుకున్న సచిన్‌

తిరుమల: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ బుధవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు.. గురువారం ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకుంటారు.