తిరుపతి: తెలుగు దేశం పార్టీ మహానాడు

 

555

కొద్దిసేపట్లో మహానాడు ప్రారంభం
తిరుపతి: తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కాసేపట్లో ప్రారంభం కానుంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగంతో సభ ప్రారంభంకానుంది.. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పిస్తారు.