తిరుపతిలో బాబు పర్యటన

 

AP CM
తిరుపతి: ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. ఎస్వీ వరిసటీ శ్రీనివాస ఆడిటోరియంలో 3రోజులపాటు జరిగే సైన్‌కాంగ్రెస్‌ సదస్సు ప్రారంభ సభలో ఆయనపాల్గొంటారు. తదుపరి వర్సిటీ ప్రాంగణంలో నూతన భవన నిర్మాణాలకు ఆయన నేడు శంకుస్థాపన చేస్తారు.