తిరుగులేని జోడీ

 

SSSS
బ్రిస్బేన్‌: హైదరాబాద్‌ టెన్నిస్‌ సంచలనం సానియా మిర్జా జోడీ మరోసారి సంచలనం రేపింది. బ్రిస్బేన్‌ మహిళల డబుల్స్‌ టైటిన్‌ను దక్కించుకుంది. శనివారం జరిగిన పోటీలో సానియా జోడీ 7-5, 6-1 తో విక్టోరియా అబిరెంకా, ఆండ్రియా పెట్కోవిచ్‌ జోడీని చిత్తుచేసింది. ఈ టైటిల్‌తో సానియా జోడీ వరుసగా ఆరవ సారి టైటిల్‌ సాధించినట్టైంది.