తిరిగి ప్రారంభమైన మ్యాచ్‌: ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన టీమీండియా

bhuvaneshwar
bhuvaneshwar

కోల్‌కత్తా: స్వల్ప వ్యవధి పాటు కురిసిన అనంతరం తిరిగి ప్రారంభమైన మ్యాచ్‌లో భారత్‌ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది.
భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ వెంటవెంటనే ఔట్‌ కావడంతో 49 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ స్కోర్‌ 246/8.