తార్నాకలో కోదండరామ్ ఓటు

KODANDARAM
KODANDARAM

Tarnaka: సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని తార్నాకలో తెలంగాణ జనసమితి అధినేత ప్రొ.కోదండరామ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోదండరామ్ తో పాటు ఆయన కుటుంబ స్యభులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.