తారక్‌కు బర్త్‌డే విషెష్‌ చెప్పిన మహేష్‌, రామ్‌చరణ్‌

CHERRY,  NTR, MAHESH
CHERRY, NTR, MAHESH

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుఎ, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ముగ్గురు మంచి స్నేహితులని మనకు తెలిసిందే.. ఆదివారం ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా తారక్‌ని విష్‌చేశారు. మహేష్‌, చెర్రుఈ..ముందుగా మహేష్‌ తన ట్విట్టర్‌ ఖాతానుండి బర్త్‌డే విషెస్‌ తెలిపారు. తర్వాత రామ్‌చరణ్‌ ఎన్టీఆర్‌ తను కలిసి ఉన్న రేర్‌ ఫొటోను షేర్‌చేసి విష్‌ చెప్పారు. త్వరలోనే రామ్‌చరణ్‌, తారక్‌లు కలిసి రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు. ఇలా స్టార్‌ హీరోలు ఇద్దరు తమ అభిమాన హీరోకి విషెస్‌ తెలియజేయటంతో తారక్‌ అభిమానులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.