తాజ్‌మహల్‌ పరిరక్షణకు చర్యలేవి?

SUPREME COURT
SUPREME COURT

తాజ్‌మహాల్‌ పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోలేదని కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికార యంత్రాంగం ఉదాసీన వైఖరిని సుప్రీం తప్పుపట్టింది. టివి టవర్‌ లాంటి ఈఫిల్‌ టవర్‌ను చూసేందుకు 8కోట్ల మంది పర్యాటకులు వెళ్తున్నారన్నారు. అంతకంటే అంతకంటే అందమైన తాజ్‌మహల్‌ సందర్శనకు పర్యాటకులు వస్తే దేశానికి విదేశీ మారకద్రవ్య సమస్య ఉండదని తెలిపింది.