తల్లి, పిల్ల కాంగ్రెస్‌ల కుమ్మక్కు: ప్రత్తిపాటి

pratipaati
pratipaati

అమ‌రావ‌తి: రాజ్యసభ సాక్షిగా తల్లి, పిల్ల కాంగ్రెస్‌ ల కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ… పోలవరం ప్రాజక్టును అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలను ప్రజలంతా చూశారన్నారు. పోలవరం ప్రాజెక్టు బాధ్యతను రాష్ట్రానికి ఎందుకు అప్పగించారని ప్రశ్నించడం సిగ్గుచేటన్నారు.