తల్లిని కలిసిన మోడీ

modi
Modi met his Mother

తల్లిని కలిసిన మోడీ

గాంధీనగర్‌: గుజరాత్‌ రాజదాని గాంధీనగర్‌లో భాజపా కార్యకర్తల సమావేశంలో ప్రసంగించటానికి ఇక్కడకు వచ్చినప్రధాని మోడీ ముందుగా తన తల్లి హీరాబెన్‌ (95) ఇంటికి వచ్చారు.. మధ్యాహ్నం ఇక్కడకు హెలికాప్టర్‌లో వచ్చిన మోడీ నేతరుగా తన సోదరుడు పంకజ్‌ మోడీ నివాసానికి వెళ్లారు.. ఆయన తల్లి అక్కడే ఉంటున్నారు.. సుమారు 20 నిముసాలు ఆయన అక్కడ గడిపారు.